వార్తలకు తిరిగి వెళ్లండి

కడప జిల్లాలో ఎల్‌నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు నెలకొనగా రైతులు ఆధునిక సేద్య పద్ధతులతో పంటలను కాపాడుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. తక్కువ నీటితో సాగుకు అధికారులు పలు సాంకేతిక విధానాలను సూచిస్తున్నారు.
వీడ్ మ్యాట్‌లు, ఫారం పాండ్లు, బిందు సేద్యం, పీఎండీఎస్ పద్ధతులు, పంటల బీమాతో కరవు పరిస్థితులను ఎదుర్కొనే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. రైతులకు రాయితీలు అందిస్తున్నట్లు పేర్కొన్నారు.
Comments
Loading comments...

