Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సిద్దిపేటలో పలు మండలాల్లో మోస్తరు వర్షం

Follow Udayam Digital on Google
వైష్ణవి శర్మ Jul 30, 2026 4:46 PM సిద్దిపేటతెలంగాణ
సిద్దిపేటలో పలు మండలాల్లో మోస్తరు వర్షం - Udayam Digital
బుధవారం ఉదయం నుంచి గురువారం ఉదయం వరకు సిద్దిపేట జిల్లాలోని పలు మండలాల్లో మోస్తరు వర్షపాతం నమోదైంది. అత్యధికంగా అక్బర్‌పేట-భూంపల్లి, వర్గల్ మండలాల్లో 27.3 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. కొమురవెల్లి, సిద్దిపేట రూరల్, నారాయణరావుపేటతో పాటు ములుగు, దుబ్బాక, చేర్యాల, బెజ్జంకి, కొండపాక తదితర మండలాల్లోనూ వర్షపాతం నమోదైంది.

Comments

G
Loading comments...