వార్తలకు తిరిగి వెళ్లండి

రుతుపవన ద్రోణి ప్రభావంతో భూపాలపల్లి జిల్లాలో సోమవారం తెల్లవారుజాము నుంచి వర్షం కురుస్తోంది. భూపాలపల్లి, మహదేవపూర్, కాటారం, మహాముత్తారం, మల్హర్ మండలాల్లో మోస్తరు వర్షంతో పాటు ఉరుములు, మెరుపులు నమోదయ్యాయి.
ఆకాశం పూర్తిగా మేఘావృతమైంది. వర్షంతో వరితో పాటు ఇతర పంటలకు మేలు జరుగుతుందని రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
Comments
Loading comments...

