వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రజా సమస్యలను త్వరితగతిన పరిష్కరించేందుకు ఎమ్మెల్యే కార్యాలయంలో మొబైల్ హెల్ప్‌లైన్ సేవలు ప్రారంభించినట్లు ఎమ్మెల్యే ఎమ్మస్ రాజు తెలిపారు. మాజీ ఎమ్మెల్సీ గుండు మలతిప్పేస్వామి కూడా ఈ విషయాన్ని ప్రస్తావించారు.
ప్రజలకు అవసరమైన సేవలను మరింత చేరువ చేసేందుకు ఈ సేవలు ప్రారంభించినట్లు చెప్పారు. సమస్యలను 08493–293431 నంబర్‌కు తెలియజేయవచ్చని సూచించారు.
Comments
Loading comments...

