వార్తలకు తిరిగి వెళ్లండి

జిల్లాలో విద్యా ప్రమాణాలు పెంచడమే ప్రధాన లక్ష్యమని కలెక్టర్ ప్రభాకర రెడ్డి తెలిపారు. పాలకొండ డివిజన్ విద్యాశాఖ అధికారులతో మంగళవారం సమీక్ష నిర్వహించారు.
LULE కార్యక్రమాన్ని సమర్థవంతంగా అమలు చేసి, పాఠశాల స్థాయి నుంచే విద్యార్థుల్లో ఇంగ్లిషు, చదవడం, రాయడం, గణిత నైపుణ్యాలను పెంపొందించాలన్నారు. పాఠశాలల నిర్వహణ, ఉపాధ్యాయుల హాజరు, బోధనా విధానాలపై నిరంతర పర్యవేక్షణ చేయాలన్నారు.
Comments
Loading comments...

