వార్తలకు తిరిగి వెళ్లండి

మన్యం జిల్లాలో మలేరియా, డెంగీ నివారణ చర్యలను పరిశీలించేందుకు రాష్ట్రస్థాయి ఆరోగ్య బృందం పర్యటించింది. దొరజమ్ము వసతి గృహం, దుడ్డుఖల్లు PHCలను తనిఖీ చేసి ఆరోగ్య పరిస్థితులు, రికార్డులను పరిశీలించింది.
ల్యాబొరేటరీ రికార్డులను తనిఖీ చేసి లోపాలను సరిదిద్దాలని, మలేరియా కేసులను పారదర్శకంగా నమోదు చేయాలని వైద్య సిబ్బందికి సూచించారు.
Comments
Loading comments...

