Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మన్యం జిల్లాలో 47 మద్యం దుకాణాల రెన్యువల్

Follow Udayam on Google
Ganga Sep 24, 2026 2:28 PM పార్వతీపురం మన్యంGeneral
మన్యం జిల్లాలో 47 మద్యం దుకాణాల రెన్యువల్ - Udayam
పార్వతీపురం మన్యం జిల్లాలో మొత్తం 56 మద్యం దుకాణాలకు గాను 47 దుకాణాలు రెన్యువల్ అయినట్లు జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్ సహదేవ తెలిపారు. రెన్యువల్స్ ద్వారా ప్రభుత్వానికి రూ.20.12 కోట్లు ఆదాయం వచ్చిందన్నారు. మిగిలిన 9 షాపుల్లో పాలకొండ రూరల్-1, సాలూరు మున్సిపాలటీ-3, సాలూరు రూరల్-1, పార్వతీపురం మున్సిపాలటీ-2, పార్వతీపురం రూరల్-1, సీతానగరం-1 ఉన్నాయి. వీటికి త్వరలో నోటిఫికేషన్ జారీ చేస్తామన్నారు.

Comments

G
Loading comments...