వార్తలకు తిరిగి వెళ్లండి

పార్వతీపురం జిల్లా అభివృద్ధి, ఆర్థిక పురోగతికి ప్రాధాన్యమిస్తూ అనవసర ఖర్చులను తగ్గించాలని కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి అధికారులను ఆదేశించారు. యువతకు ఉపాధి అవకాశాల కోసం జాబ్ మేళాలు నిర్వహించాలని, నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలను విస్తృతం చేయాలన్నారు.
జిల్లాను వాటర్ ఫాల్స్ డిస్ట్రిక్ట్గా డిజిటల్, సోషల్ మీడియా ద్వారా ప్రచారం చేయాలన్నారు. హౌసింగ్, తాగునీరు, ఉపాధిహామీ పనులపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు.
Comments
Loading comments...

