వార్తలకు తిరిగి వెళ్లండి

కామారెడ్డి జిల్లా నాగిరెడ్డి పేటలో రోడ్డుపై దొరికిన బంగారు ఆభరణ గొలుసును నిజాయితీగా మహిళా పోలీసులకు అప్పగించారు.
మండలంలోని తాండూరు గ్రామానికి చెందిన బాలగౌడ్ బ్యాంకు నుంచి ఐదు తులాల బంగారు ఆభరాన్ని ని ద్విచక్ర వాహనంపై తీసుకెళ్తుండగా రోడ్డుపై పడిపోయింది. చీనూరుకి చెందిన పోచవ్వకు బంగారు ఆభరణం దొరకగా దానిని నిజాయితీగా పోలీసులకు అప్పగించింది.
Comments
Loading comments...

