వార్తలకు తిరిగి వెళ్లండి

తన మనవడు దనుశ్ అనారోగ్యం నుంచి కోలుకోవడంతో 70 ఏళ్ల కామేశ్వరి అనే వృద్ధురాలు గుంటూరు నుంచి తిరుమలకు గురువారం కాలినడకన బయలుదేరారు.
రెండేళ్ల క్రితం కాళ్లు, చేతులు పడిపోయిన మనవడికి నయమైతే నడిచి వస్తానని శ్రీవేంకటేశ్వర స్వామికి మొక్కుకోగా, అతనికి ఆరోగ్యం బాగుపడటంతో ఆమె ఈ పాదయాత్ర చేపట్టి మొక్కు తీర్చుకుంటున్నారు.
Comments
Loading comments...

