Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మంత్రులు, టీచర్లు వారి పిల్లలను ప్రభుత్వ స్కూళ్లల్లో చేర్చాలి: దీప్కే

Follow Udayam on Google
B RAJESH Aug 18, 2026 1:45 PM విజయనగరంgeneral
మంత్రులు, టీచర్లు వారి పిల్లలను ప్రభుత్వ స్కూళ్లల్లో చేర్చాలి: దీప్కే - Udayam
విద్యా శాఖ మంత్రులు, ఉన్నతాధికారులు, టీచర్లు తమ పిల్లలను గవర్నమెంట్ స్కూల్స్లోనే చదివించాలని CJP ఫౌండర్ అభిజిత్ దీప్కే డిమాండ్ చేశారు. అప్పుడే ప్రభుత్వ పాఠశాలలు బాగుపడతాయని అభిప్రాయపడ్డారు. ప్రభుత్వ బడి , వారి పనితీరుపై నమ్మకం లేకనే పిల్లలను ప్రైవేట్ కు పంపిస్తున్నారని విమర్శించారు. కాగా బడుల అభివృద్ధి కోసం ఆయన దేశవ్యాప్తంగా 'స్కూల్ ఠీక్ కరో' ప్రచారాన్ని ప్రారంభించారు.

Comments

G
Loading comments...