వార్తలకు తిరిగి వెళ్లండి

నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసేందుకు వచ్చిన మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, జూపల్లి కృష్ణారావు, నాగర్ కర్నూల్ ఎంపీ డాక్టర్ మల్లు రవి కి అచ్చంపేట మండలం హాజీపూర్ చౌరస్తాలో ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ సోమవారం ఘన స్వాగతం పలికారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
Comments
Loading comments...

