వార్తలకు తిరిగి వెళ్లండి

జగిత్యాలలో రేపు జరిగే మంత్రుల పర్యటనను అడ్డుకుంటామని జనసేన జిల్లా నాయకుడు బెక్కం జనార్ధన్ తెలిపారు
నూకపల్లి డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల సమస్యను రెండేళ్లుగా ప్రభుత్వం పట్టించుకోలేదని ఆరోపించారు. ఇందిరమ్మ ఇళ్ల చివరి దశ లబ్ధిదారులకు బిల్లుల మంజూరులో జాప్యం చేస్తున్నారని అన్నారు. వృద్ధాప్య పింఛన్లు, మహిళా బీడీ కార్మికుల పింఛన్లకు దరఖాస్తుల అవకాశం కల్పించకపోవడంపై ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
Comments
Loading comments...

