వార్తలకు తిరిగి వెళ్లండి

జగిత్యాలలో శుక్రవారం మంత్రుల పర్యటన నేపథ్యంలో ఎమ్మెల్యే సంజయ్ కుమార్ అధికారులతో కలిసి ఏర్పాట్లను పరిశీలించారు. రాష్ట్ర మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గోనున్నారు.
అర్బన్ హౌసింగ్ కాలనీలో మౌలిక సదుపాయాలు, ఇతర ఏర్పాట్లను ఎమ్మెల్యే పరిశీలించారు. జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు గాజెంగి నందయ్య, మున్సిపల్ చైర్మన్ సమిండ్ల వాణి పాల్గొన్నారు.
Comments
Loading comments...

