వార్తలకు తిరిగి వెళ్లండి

మంత్రజోల గ్రామంలో ఇంటింటికి మన్యం పోలీస్ కార్యక్రమం నిర్వహించారు. సీఐ బి. హరి ఆధ్వర్యంలో ఎస్ఐ పి. నారాయణరావు, సిబ్బంది ప్రతి ఇంటికి వెళ్లి ప్రజల సమస్యలు తెలుసుకున్నారు.
మాదకద్రవ్యాలు, మహిళలపై నేరాలు, సైబర్ నేరాలపై అవగాహన కల్పించి, అత్యవసర సమయంలో 100/112కు సమాచారం ఇవ్వాలని సూచించారు. ప్రతి ఇంటికి కార్యక్రమం స్టిక్కర్ అతికించారు.
Comments
Loading comments...

