వార్తలకు తిరిగి వెళ్లండి

శాసనమండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ MLC దువ్వాడ శ్రీనివాస్ వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పారు. శాసనమండలిలో మంత్రి అచ్చెన్నాయుడిని ఉద్దేశించి ఎమ్మెల్సీ దువ్వాడ ఘాటు విమర్శలు చేసిన విషయం తెలిసిందే. ఆయనను ఉద్దేశించి ఆంబోతు అంటూ చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా తీవ్ర దుమారం రేపాయి.
దీనిపై స్పందించి బొత్స.. దువ్వాడ వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగించాలని ఛైర్మన్ స్థానంలో ఉన్న తూమాటి మాధవరావును ఆయన కోరారు.
Comments
Loading comments...

