Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మంత్రిని కలసిన చెరకు రైతుల జేఏసీ నాయకులు

Follow Udayam on Google
సత్యనారాయణ పట్నాయక్ Aug 31, 2026 7:40 PM విజయనగరంGeneral
మంత్రిని కలసిన చెరకు రైతుల జేఏసీ నాయకులు - Udayam
ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి కింజరపు అచ్చంనాయుడును సోమవారం నిమ్మాడలో చెరకు రైతుల JAC నాయకులు కలిసారు. విజయనగరం జిల్లా రేగిడి మండలం సంకిలి సుగర్‌ ఫ్యాక్టరీని కాపాడాలని 2027 -28 ఏడాదికి చెరకు క్రషింగ్‌ నిలుపుదల చేస్తామన్న యాజమాన్యం రైతులకు అయోమయానికి దారితీసిందని ఆరోపించారు. ఈ మేరకు స్పందించిన మంత్రి ఆ సంస్థ GM వెంకట సూర్య తేజ తో మాట్లాడారు.CM తో మాట్లాడి రైతల , ఫ్యాక్టరీ సమస్యలు పరిష్కరిస్తామన్నారు.

Comments

G
Loading comments...