Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మంత్రి తుమ్మల అరుదైన రికార్డ్..!

Follow Udayam on Google
Kasanivenkatesh Aug 14, 2026 1:33 PM ఖమ్మంGeneral
మంత్రి తుమ్మల అరుదైన రికార్డ్..! - Udayam
మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్వాతంత్ర వేడుకల్లో జాతీయ పతాకావిష్కరణలో అరుదైన రికార్డు సొంతం చేసుకున్నారు. ఉమ్మడి AP నుంచి ఇప్పటివరకు 20 సార్లు జెండా ఎగురవేసిన ఆయన.. ఈనెల 15న భద్రాద్రి జిల్లాలో 21వసారి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించనున్నారు. 4 దశాబ్దాల రాజకీయ జీవితంలో 5 సార్లు MLAగా, ఒకసారి MLCగా ఎన్నికై, NTR, చంద్రబాబు, KCR.. ప్రస్తుతం రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో మంత్రిగా పనిచేస్తున్నారు.

Comments

G
Loading comments...