వార్తలకు తిరిగి వెళ్లండి

VSP..రవాణా మరియు క్రీడల శాఖ మంత్రి శ్రీ మండపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు విశాఖపట్నం నుంచి ఏఎస్‌ఆర్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌కు నడుస్తున్న ఏరో ఎక్స్‌ప్రెస్ బస్సుల నిర్వహణను పరిశీలించారు.మంత్రి గారు బస్సుల పరిస్థితిని పరిశీలించారు.
బస్సులు నిర్ణీత సమయ పట్టిక ప్రకారం సమయపాలనతో నడుస్తున్నాయని అధికారులు వివరించారు. ప్రస్తుతం బస్సుల్లో ప్రయాణికుల ఆక్యుపెన్సీ కేవలం 30 శాతం మాత్రమే ఉందని తెలిపారు.
Comments
Loading comments...

