వార్తలకు తిరిగి వెళ్లండి

అనంతపురంలోని రామ్‌నగర్‌లోని మంత్రి పయ్యావుల కేశవ్‌న క్యాంపు కార్యాలయంలో ఆదివారం ఎమ్మెల్సీ దళవాయి రమాదేవి మంత్రి పయ్యావుల కేశవ ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఆయనకు పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్సీకి మంత్రి పయ్యావుల కేశవ్ శుభాకాంక్షలు తెలియజేశారు. ఇరు నేతలు వివిధ అంశాలపై ఆత్మీయంగా మాట్లాడారు.
Comments
Loading comments...

