వార్తలకు తిరిగి వెళ్లండి

రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్,కాంత కుమారి వివాహ వార్షికోత్సవం సందర్భంగా కాంగ్రెస్ కార్యకర్త,ఎల్‌ఐసీ ఏజెంట్ జొన్నల విజయ్ కుమార్ మానవతా దృక్పథంతో రక్తదానం చేశారు.
జగిత్యాల ప్రభుత్వ క్రిటికల్ కేర్ ఆసుపత్రిలో అత్యవసరంగా రక్తం అవసరమైన పసుల అరుణకు వెంటనే స్పందించి రక్తదానం చేశారు.మంత్రి దంపతుల పెళ్లిరోజు సందర్భంగా రక్తదానం చేయడం అభినందనీయమని పలువురు పేర్కొన్నారు.
Comments
Loading comments...

