Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మంత్రి చేతుల మీదుగా ఉత్తమ సేవా అవార్డు అందుకున్న సీఐ

Follow Udayam on Google
Mohammad Aug 15, 2026 6:17 PM అనంతపురంవినోదం
మంత్రి చేతుల మీదుగా ఉత్తమ సేవా అవార్డు అందుకున్న సీఐ - Udayam
గుత్తి సీఐ గా విధులు నిర్వహిస్తున్న రామారావు శనివారం అనంతపురంలో జరిగిన 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో ఉత్తమ సేవా పురస్కారంను రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ జిల్లా కలెక్టర్ ఆనంద్ ఎస్పీ జగదీష్ చేతుల మీదుగా అందుకున్నారు. ఉత్తమ సేవ అవార్డు అందుకున్న సీఐ రామారావును పట్టణ ప్రజలు పోలీస్ సిబ్బంది శుభాకాంక్షలు తెలిపారు.

Comments

G
Loading comments...