వార్తలకు తిరిగి వెళ్లండి

శ్రీకాకుళం ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో నిర్వహించిన 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో ప్రతిభ కనబరిచిన అధికారులు, సిబ్బందికి మంత్రి అచ్చెన్నాయుడు ప్రశంసా పత్రాలు అందజేశారు.
వివిధ శాఖలకు చెందిన 170 మందితో పాటు రెండు స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులను సత్కరించారు. పోలీసుశాఖలో 28 మందికి ప్రత్యేక సేవా పతకాలు అందించారు. కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, ఎస్పీ కేవీ మహేశ్వర్‌రెడ్డి పాల్గొన్నారు.
Comments
Loading comments...

