వార్తలకు తిరిగి వెళ్లండి

టెక్కలి - ఇచ్ఛాపురం వరకు ఉన్న జాతీయ రహదారి భారీగా దెబ్బతిన్నట్లు కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు గుర్తించారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు రహదారి గుంతలమయంగా మారిందని ఆయన పేర్కొన్నారు.
ఈ రహదారి మరమ్మత్తు పనులను తక్షణమే చేపట్టాలని నేషనల్ హైవేస్ అథారిటీ అధికారులను మంత్రి ఆదేశించారు. దీనిపై స్పందించిన అధికారులు వెంటనే మరమ్మతులు చేపడతామని హామీ ఇచ్చారు.
Comments
Loading comments...

