వార్తలకు తిరిగి వెళ్లండి

రైతుల విద్యుత్ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ మంథనిలో శుక్రవారం మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్ ఆధ్వర్యంలో బీఆర్‌ఎస్ నాయకులు పాత పెట్రోల్ బంకు వద్ద ధర్నా నిర్వహించారు. ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు విద్యుత్ సరఫరా చేయకపోవడంతో పంటలు ఎండిపోతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేసిన ఈ నిరసనలో వివిధ మండలాల రైతులు, బీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Comments
Loading comments...

