వార్తలకు తిరిగి వెళ్లండి

వినాయక చవితి ఉత్సవాల్లో భాగంగా మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు గురువారం మంథని పట్టణంలోని పలు వినాయక మండపాలను సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. గణపతి దేవాలయం, స్వర్ణకారుల, రెడ్డి సంఘ భవన్, మందాట యూత్ గణపతులను దర్శించుకున్నారు.
ప్రజలు సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని, విఘ్నేశ్వరుడి ఆశీస్సులు అందరిపై ఉండాలని మంత్రి కోరుకున్నట్లు తెలిపారు.
Comments
Loading comments...

