వార్తలకు తిరిగి వెళ్లండి

పెద్దపల్లి జిల్లా మంథని మండలం కన్నాలలో మత్తు పదార్థాల విక్రయాలపై గ్రామ పంచాయతీ కఠిన నిర్ణయం తీసుకుంది.
వచ్చే సెప్టెంబర్ 1 నుంచి గ్రామంలో లిక్కర్, గుడుంబా, డ్రగ్స్ అమ్మితే రూ.50,000 జరిమానా విధించాలని గ్రామసభ తీర్మానించింది. సర్పంచ్ గుడిసె గట్టయ్య యాదవ్ ఆధ్వర్యంలో ఆమోదించిన ప్రతిని మంథని పోలీస్, ఎక్సైజ్ అధికారులకు శనివారం అందజేశారు.
Comments
Loading comments...

