వార్తలకు తిరిగి వెళ్లండి

ఆర్థిక అక్రమాల ఆరోపణలపై మంథని మండల పరిషత్ సీనియర్ అసిస్టెంట్ కె.ఎన్.జయప్రకాష్‌ను సస్పెండ్ చేస్తూ పెద్దపల్లి కలెక్టర్ శ్రీహర్ష మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు.
ఈనెల 7న నిర్వహించిన ఎంపీపీ సమావేశంలో ప్రజాప్రతినిధులు, ఉద్యోగుల ఫిర్యాదుల ఆధారంగా విచారణ చేపట్టి ఈ మేరకు చర్యలు తీసుకున్నారు.
Comments
Loading comments...

