Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మనస్థాపంతో వ్యక్తి ఆత్మహత్య

Follow Udayam on Google
B. Rajesh Oct 04, 2026 11:28 AM విజయనగరంGeneral
మనస్థాపంతో వ్యక్తి ఆత్మహత్య - Udayam
గజపతినగరం మండలంలోని పురిటిపెంట గ్రామానికి చెందిన లెంక రామునాయుడు మనస్థాపంతో పురుగుమందు తాగి చికిత్స పొందుతూ మృతి చెందినట్లు ఎస్.ఐ కె.కిరణ్ కుమార్ నాయుడు తెలిపారు. మృతుడి తల్లి ఇటీవల అనారోగ్యానికి గురైతే ఆమెను పట్టించుకోకుండా రామునాయుడు ప్రతిరోజు మద్యం తాగి ఇంటికి రావడంతో భార్య సన్యాసమ్మ మందలించింది. దీంతో రామునాయుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

Comments

G
Loading comments...