Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మనస్థాపానికి గురై వివాహిత ఆత్మహత్య

Follow Udayam on Google
K Anuradha Aug 26, 2026 8:23 AM శ్రీకాకుళంGeneral
మనస్థాపానికి గురై వివాహిత ఆత్మహత్య - Udayam
మందస(M) నాతుపురం బొడ్డులూరుకు చెందిన పూచ్చ మీనాక్షి (40) మంగళవారం ఆత్మహత్యకు పాల్పడింది. భర్త భాస్కరరావుతో తరచూ గొడవలు జరుగుతుండేవని, కుటుంబ సభ్యులు పలుమార్లు సర్దిచెప్పినట్లు సమాచారం. భార్యాభర్తల మధ్య గొడవ జరగగా భర్త బయటకు వెళ్లాడు.అనంతరం మీనాక్షి ఇంట్లో ఉరివేసుకున్నట్లు తెలుస్తుంది.బుధవారం మందస ఎస్సై కే కృష్ణ ప్రసాద్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నారు.

Comments

G
Loading comments...