Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఇన్నోవా ప్రతిపాదనపై బీఎంసీకి ఎంఎన్‌ఎస్‌ సెటైర్

Follow Udayam on Google
మహేష్ కుమార్ Aug 03, 2026 4:51 PM జాతీయంGeneral
ఇన్నోవా ప్రతిపాదనపై బీఎంసీకి ఎంఎన్‌ఎస్‌ సెటైర్ - Udayam
స్కార్పియో వాహనాల స్థానంలో ఇన్నోవా క్రిస్టాలను కొనుగోలు చేయాలన్న బీఎంసీ ప్రతిపాదనపై ఎంఎన్‌ఎస్‌ వ్యంగ్యంగా బొమ్మ ఇన్నోవా కార్లను బీఎంసీ కార్యాలయానికి పంపింది. అయితే భద్రతా సిబ్బంది వాటిని లోపలికి అనుమతించలేదు. స్కార్పియోలో ప్రయాణిస్తే వెన్నునొప్పి వస్తోందన్న ప్రజాప్రతినిధుల ఫిర్యాదుల నేపథ్యంలో ఈ ప్రతిపాదన వచ్చింది.

Comments

G
Loading comments...