వార్తలకు తిరిగి వెళ్లండి

గోదావరిఖనిలో జరుగుతున్న సింగరేణి కంపెనీ స్థాయి ఫుట్‌బాల్ పోటీల్లో మందమర్రి–బెల్లంపల్లి ఉమ్మడి జట్టు 3-1 గోల్స్ తేడాతో మణుగూరు జట్టుపై విజయం సాధించింది.
ఉమ్మడి జట్టు ఆటగాడు జ్ఞానచంద్ మూడు గోల్స్ చేసి జట్టు గెలుపులో కీలక పాత్ర పోషించాడని మందమర్రి ఏరియా స్పోర్ట్స్ కోఆర్డినేటర్ రాజశేఖర్ తెలిపారు.
Comments
Loading comments...

