వార్తలకు తిరిగి వెళ్లండి

కాయకల్ప అంచనాల్లో మణుగూరు ఏరియా ఆసుపత్రి తొలిసారి పాల్గొని రాష్ట్రస్థాయి అవార్డు సాధించింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు డా. ఎం. రామకృష్ణ, డా. ముత్తేనాని గౌరీ ప్రసాద్, నర్సింగ్ సిబ్బందిని అభినందించారు.
పరిశుభ్రత, పారిశుద్ధ్యం, వైద్య సేవల నాణ్యతలో సిబ్బంది కృషిని ప్రశంసించారు. మెరుగైన వైద్య సేవలు అందించాలని కోరారు.
Comments
Loading comments...

