వార్తలకు తిరిగి వెళ్లండి

మన్ననూరులోని పురుగుల గుట్ట వద్ద నిర్మించనున్న విద్యుత్ సబ్‌స్టేషన్ స్థలాన్ని కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్, ఎమ్మెల్యే డా. వంశీకృష్ణ పరిశీలించారు. నిర్మాణానికి సంబంధించిన వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు.
సబ్‌స్టేషన్ పూర్తయితే మన్ననూరు, పరిసర గ్రామాలకు నాణ్యమైన విద్యుత్ అందుతుందని తెలిపారు. త్వరలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క చేతుల మీదుగా శంకుస్థాపన జరుగుతుందని పేర్కొన్నారు.
Comments
Loading comments...

