వార్తలకు తిరిగి వెళ్లండి
మణికొండ ఫ్లోటిల్లా అపార్ట్‌మెంట్స్‌లో ఆదివారం తెల్లవారుజామున 3:20 గంటలకు చెడ్డీ గ్యాంగ్ చోరీకి పాల్పడింది.
లేక్‌సైడ్ వైపు ఫెన్సింగ్ కత్తిరించి ఆరుగురు దుండగులు లోపలికి ప్రవేశించి C బ్లాక్‌లోని ఓ ఫ్లాట్‌లో చోరీ చేశారు. అపార్ట్మెంట్ వాసులు అప్రమత్తం కావడంతో పరారయ్యారు. సీసీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Loading comments...

