Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మన్నెగూడెంలో నానో ఎరువుల వినియోగంపై శిక్షణ

Follow Udayam on Google
Devender Bale Aug 18, 2026 7:00 PM జగిత్యాలGeneral
మన్నెగూడెంలో నానో ఎరువుల వినియోగంపై శిక్షణ - Udayam
భీమారం మండలం మన్నెగూడెంలో వ్యవసాయ శాఖ ఆత్మ ఆధ్వర్యంలో రైతులు, ఎరువుల దుకాణ యజమానులకు నానో యూరియా, నానో డీఏపీ వినియోగంపై శిక్షణ ఇచ్చారు. రసాయన ఎరువుల వాడకం తగ్గించి, శాస్త్రీయ పద్ధతులతో సాగు చేయాలని అధికారులు సూచించారు. ఆయిల్‌పామ్ సాగుపైనా రైతులకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ఆత్మ జిల్లా చైర్మన్ కాటిపెల్లి గంగారెడ్డి, అధికారులు, రైతులు, తదితరులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...