Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మన్నెగూడెంలో బాల గ్రామ సభ నిర్వహణ.

Follow Udayam on Google
AILENI VIKRAM Aug 01, 2026 5:14 PM జగిత్యాలGeneral
మన్నెగూడెంలో బాల గ్రామ సభ నిర్వహణ. - Udayam
మన్నెగూడెం గ్రామంలోని జెడ్పీహెచ్‌ఎస్ పాఠశాలలో గ్రామ సర్పంచ్ దుంపల నివేదిత–మనోజ్ రెడ్డి అధ్యక్షతన బాల గ్రామ సభ నిర్వహించారు. విద్యార్థుల సమస్యలు, అవసరాలు తెలుసుకుని వాటిని త్వరితగతిన పరిష్కరించి మెరుగైన విద్యా వాతావరణం కల్పిస్తామని తెలిపారు. కార్యక్రమంలో ఉపసర్పంచ్ తేలు రాజేందర్, విద్యాధికారి మధుసూదన్ రెడ్డి, గ్రామ పాలకవర్గ సభ్యులు,గ్రామ కార్యదర్శి, కారోబార్ సత్యం, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...