Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మంజులాపూర్ పాఠశాల విద్యార్థులకు బూట్ల పంపిణీ.

Follow Udayam on Google
MOHAMMAD OSMAN Aug 14, 2026 3:39 PM నిర్మల్ General
మంజులాపూర్ పాఠశాల విద్యార్థులకు బూట్ల పంపిణీ. - Udayam
మంజులాపూర్ ఉన్నత పాఠశాలలో ప్రభుత్వం విద్యార్థులకు పంపిణీ చేసిన బూట్లు తొలివిడతలో భాగంగా ప్రభుత్వం మార్పు చేసిన నూతన సమరూప దుస్తులను పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు సిద్ధ పద్మ, కౌన్సిలర్ విజయ లక్ష్మి,సెక్టోరియల్ ఆఫీసర్ ప్రవీణ్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సిద్ధ పద్మ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులకు ప్రభుత్వం ఉచితంగా పాఠ్యపుస్తకాలు, నోట్ బుక్కులు ,సమ రూప దుస్తులు పంపిణీ చేశామన్నారు.

Comments

G
Loading comments...