వార్తలకు తిరిగి వెళ్లండి

మంగపేట మండల బీఆర్‌ఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశం మంగళవారం ఉదయం 11 గంటలకు కుడుముల లక్ష్మీనారాయణ ఇంటి ఆవరణలో నిర్వహించనున్నట్లు తెలిపారు.
సమావేశానికి ములుగు నియోజకవర్గ ఇన్‌చార్జి, మాజీ జడ్పీ చైర్‌పర్సన్ బడే నాగజ్యోతి హాజరుకానున్నారు. పార్టీ అంశాలు, భవిష్యత్ కార్యాచరణపై చర్చించనున్నట్లు పేర్కొన్నారు.
Comments
Loading comments...

