వార్తలకు తిరిగి వెళ్లండి

గుమ్మలక్ష్మీపురం మండలం చెముడుగూడ పంచాయతీ మంగన్నగూడ గ్రామంలో నిమ్మల సునీతకు చెందిన మట్టి ఇంటి గోడ కూలిపోయింది. విషయం తెలుసుకున్న రెవెన్యూ ఇన్స్పెక్టర్ బీ.శివరామక్రిష్ణ ఆదివారం గ్రామానికి వెళ్లి ఘటనా స్థలాన్ని పరిశీలించారు.
బాధిత కుటుంబానికి సమీపంలోని చర్చిలో తాత్కాలికంగా ఆశ్రయం ఏర్పాటు చేశారు. అలాగే పట్టణ సహాయం కింద 25 కిలోల బియ్యం, నిత్యావసర సరకులను అందజేశారు.
Comments
Loading comments...

