Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

విజయవాడ ఉత్సవాలకు అమిత్ షాకు ఆహ్వానం

Follow Udayam on Google
Anuroop Oct 08, 2026 4:20 PM నంద్యాలGeneral
విజయవాడ ఉత్సవాలకు అమిత్ షాకు ఆహ్వానం - Udayam
నంద్యాల ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి గురువారం న్యూఢిల్లీలో కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిశారు. విజయవాడలో నిర్వహించనున్న దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు, విజయవాడ ఉత్సవ్‌–2.0కు హాజరు కావాలని ఆహ్వానించారు. ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, రాజ్యసభ సభ్యుడు సనా సతీశ్ బాబుతో కలిసి అమిత్ షాకు ఆహ్వానం అందజేశారు.

Comments

G
Loading comments...