వార్తలకు తిరిగి వెళ్లండి

మంగళగిరిలో సర్దార్ గౌతు లచ్చన్న 117వ జయంతిని ఘనంగా జరుపుకున్నారు. ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన నాయకులు, అనంతరం మిఠాయిలు పంపిణీ చేశారు.
స్వాతంత్ర్య సమరయోధుడిగా, సామాజిక విప్లవకారుడిగా రైతులు, కార్మికులు, బడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసం లచ్చన్న చేసిన పోరాటాలు ఎప్పటికీ గుర్తుండిపోతాయని నాయకులు కొనియాడారు.
Comments
Loading comments...

