Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మంగళగిరి స్థానిక పోరులో BCY పోటీ: రామచంద్ర యాదవ్

Follow Udayam on Google
K.SIVA KOTESWARA RAO Aug 31, 2026 8:50 PM గుంటూరుGeneral
మంగళగిరి స్థానిక పోరులో BCY పోటీ:  రామచంద్ర యాదవ్ - Udayam
మంగళగిరి స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీవై పార్టీ పోటీ చేస్తుందని ఆ పార్టీ అధ్యక్షుడు బోడె రామచంద్ర యాదవ్ వెల్లడించారు. సోమవారం సాయంత్రం మంగళగిరిలోని రాష్ట్ర కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. బీసీల ఓట్లతో అధికారంలోకి వచ్చిన టీడీపీ, వారిని దారుణంగా వంచించిందని ఆరోపించారు. స్థానిక ఎన్నికల్లో ఎన్ని స్థానాల నుంచి పోటీ చేయబోతున్నామనేది త్వరలోనే ప్రకటిస్తామని ఆయన స్పష్టం చేశారు.

Comments

G
Loading comments...