వార్తలకు తిరిగి వెళ్లండి

మంగళగిరి పట్టణ కాంగ్రెస్ కార్యాలయంలో నియోజకవర్గ ఇన్‌చార్జ్ షేక్ సలీం ఆధ్వర్యంలో బుధవారం వైఎస్ రాజశేఖర్‌రెడ్డి 17వ వర్ధంతి నిర్వహించారు.
వైఎస్సార్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించిన సలీం.. పేదలు, రైతులు, బడుగు బలహీన వర్గాల సంక్షేమానికి కృషి చేసిన గొప్ప నాయకుడని కొనియాడారు. ఆయన ఆశయాలను కొనసాగించడమే నిజమైన నివాళి అని పేర్కొన్నారు.
Comments
Loading comments...

