Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మంగళగిరి దుర్గాదేవి ఆలయంలో ఆషాఢ ఉత్సవాలు ప్రారంభం

Follow Udayam on Google
K.SIVA KOTESWARA RAO Aug 11, 2026 11:30 PM గుంటూరుGeneral
మంగళగిరి దుర్గాదేవి ఆలయంలో ఆషాఢ ఉత్సవాలు ప్రారంభం - Udayam
మంగళగిరి పెద్ద కోనేరు వద్ద గల శ్రీ దుర్గా భవాని ఆలయంలో ఆషాఢ మాస ఉత్సవాలు మంగళవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ నెల 11 నుంచి 13 వరకు జరిగే వేడుకల్లో భాగంగా తొలిరోజు అమ్మవారిని శాకాంబరీ దేవిగా అలంకరించి, అర్చకులు కూర్మాల దుర్గాప్రసాద్ ప్రత్యేక పూజలు చేశారు. భక్తులు విశేష సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు.

Comments

G
Loading comments...