Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మంగళగిరి దుర్గా భవాని ఆలయంలో శాకాంబరీ ఉత్సవాలు

Follow Udayam on Google
K.SIVA KOTESWARA RAO Aug 12, 2026 8:40 PM గుంటూరుGeneral
మంగళగిరి దుర్గా భవాని ఆలయంలో శాకాంబరీ ఉత్సవాలు - Udayam
మంగళగిరి పెద్ద కోనేరు వద్దగల శ్రీ దుర్గా భవాని దేవస్థానంలో ఆషాఢ మాస శాకాంబరీ ఉత్సవాల్లో భాగంగా బుధవారం అమ్మవారిని ఆకుకూరలతో అలంకరించారు. భక్తులు భారీగా తరలివచ్చి దుర్గమ్మను దర్శించుకుని పూజలు చేశారు. కార్యక్రమంలో దేవస్థానం కమిటీ ఛైర్మన్ కూర్మాల దుర్గాప్రసాద్, అర్చకులు బాల సాయి పాల్గొన్నారు.

Comments

G
Loading comments...