వార్తలకు తిరిగి వెళ్లండి

మంగళగిరి ఆర్టీసీ డిపో నూతన మేనేజర్‌గా ఎస్.సునీల్‌కుమార్ శుక్రవారం పదవీ బాధ్యతలు చేపట్టారు. గుడివాడ డిపో నుంచి బదిలీపై వచ్చిన ఆయనకు ఏపీ పీటీడీ ఎంప్లాయీస్ యూనియన్ నాయకులు, సిబ్బంది పూలమాలలతో ఘనంగా స్వాగతం పలికి శుభాకాంక్షలు తెలిపారు.
కాగా, ఇప్పటివరకు మంగళగిరి డీఎంగా పనిచేసిన పిచ్చయ్య గుంటూరు-1 డిపోకు బదిలీ కావడంతో, ఆయన సేవలను కొనియాడుతూ సిబ్బంది ఆత్మీయ వీడ్కోలు సభ నిర్వహించారు.
Comments
Loading comments...

