Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మంగళగడ్డలో కాంగ్రెస్ గ్రామ కమిటీ ఎన్నిక

Follow Udayam on Google
Sreekanth Patel Oct 04, 2026 12:57 PM మహబూబ్‌నగర్General
మంగళగడ్డలో కాంగ్రెస్ గ్రామ కమిటీ ఎన్నిక - Udayam
మిడ్జిల్ మండలం మంగళగడ్డ గ్రామంలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసే దిశగా నూతన గ్రామ కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. గ్రామ కాంగ్రెస్ అధ్యక్షుడిగా జరుపుల సేవ్య నాయక్, ఉపాధ్యక్షుడిగా జరుపుల లోక్యా నాయక్, ప్రధాన కార్యదర్శిగా మూడవత్ లక్ష్మణ్ ఎన్నికయ్యారు. మండల అధ్యక్షుడు గౌస్, పార్టీ నాయకులు, గ్రామ సర్పంచ్ ఆధ్వర్యంలో కమిటీని ఏర్పాటు చేశారు.

Comments

G
Loading comments...