వార్తలకు తిరిగి వెళ్లండి

మన్యం జిల్లా పాలకొండ మండలము, మంగళాపురం ఇసుక ర్యాంపు నందు ఇసుకను నింపుకొని విజయనగరం వెళ్ళుటకు సమాయత్తం కాగా మంగళాపురం వద్ద వద్ద లారీ వాహనము అగ్ని ప్రమాదానికి గురి కాగా ఘటన స్థలానికి అగ్నిమాపక వాహనంతో చేరుకొని మంటలను పూర్తిగా నిర్మూలించడం అయినది.
యజమాని వెహికల్ నష్టం 10లక్ష లు ఖర్చు అని అన్నారు ఇందు పాలకొండ అగ్నిమాపక అధికారి జామి సర్వేశ్వరరావు మరియు సిబ్బంది పాల్గొన్నారు.
Comments
Loading comments...

