వార్తలకు తిరిగి వెళ్లండి

రోగులు క్రమం తప్పకుండా మందులను వాడితేనే వ్యాధులు నియంత్రణలో ఉంటాయని జన్నారం ప్రభుత్వ ఆసుపత్రి ఎంఎల్ హెచ్ పి సందీప్, రాంపూర్ పంచాయతీ కార్యదర్శి రమేష్ సూచించారు. శనివారం రాంపూర్ లో నిర్వహించిన ప్రత్యేక వైద్య శిబిరంలో వారు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆస్పత్రి సిబ్బంది స్థానిక ప్రజలకు, రోగులకు బీపీ, షుగర్ తదితర వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ప్రజలు ఉన్నారు.
Comments
Loading comments...

